కట, కటా ...
ఇన్ని రోజులు ఇట్లాంటి సంఘం ఒకటి ఉన్నదనిన్నీ.. అందునా!!! నేను లేకపోవుటయా!!!
హరి హరీ!!! ఎంతటి అవమానము.. పరిహాసము.. కాదు, కాదు .. అపహాస్యము..
అఖిల మహీపాలకుండు !!! సకల జన శిక్షకుండు !!! ఈ ఛక్రధరుడు లేకుండటయా !!!
అది తెలిసి మేము మిన్నుకుండుటయా !! అహొ !! ఎల భరించవలె ఇంతటి వేదనను..
వలదు వలదు, విడువ వలదు, చించవలె, పరిహచించవలె.. సాహచించవలె..
జనులారా !! కాచుకోండు ... వచ్చే .. వచ్చే.. రాజు, రారాజు, రాజులకు రాజు..
పరాక్.. బహు పరక్.. చక్రవర్తి వేంచేస్తున్నారహో...
Guys .. pl excuse me if i bother you with my little ఘ్రాంద్ధిక తెలుగు words. Please kindల్య్ let me also know when the next time you people meet. I really feel jelous about being not there when you people meet and discuss ..
Somehow, am here, let me see how better i too can participate..
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

:-)
:-) హైదరాబాదులో e-తెలుగు సమావేశాలు ప్రతీ నెలా రెండవ ఆదివారం జరుగుతాయి. మొదటి వారంలో ఇక్కడో లుక్కేస్తే ఆ నెల సమావేశం ఎక్కడ జరిగేదీ తెలుస్తుంది
-వీ
ప్రియమైన
ప్రియమైన మిత్రులర, నెను ఈ సంఘం లొ కొత్తగ చెరాను.
నెతి దినపత్రిక లొ చదివను. ఈ కొత్త మిత్రుదిని సదరంగ ఆహ్వనిస్తరని ఆసిస్తున్నను. నెను కుద అప్పుదప్పుదు నా రచనలు చెస్తను. ఎమైన తప్పులుంతె క్షమించంది. అసలు అర్ధమె లెదనుకుంతె మన్నించంది.
hai to all. telugulo biog
hai to all. telugulo biog unnanduku chala happy ga undi. e blog tayaru cheyadanike kastapadena varandariki thanks
hi. naa peru rakesh reddy.
hi. naa peru rakesh reddy. telugu blog chusaka chala anandam ga vundi..login aina vallandariki msg pampistunnanu.. meeru kuda malli login ainapudu repl ivvandi.. nenu frm hanamkonda, mari meeru... bye..
hello everybody, naa
hello everybody,
naa peru kavitha. e blog lo kothaga join ayyanu. telugu edaa pedaa,vichalavidiga khuni aipothunna e rojullo madhuvulure thelugunu aswadinchi , anadinchi ,agraninche adbhuthamaina avakasam dorikinanduku mahadanandamga vundi.
endaro mahaanu bhavulu
endaro mahaanu bhavulu andariki vandanamulu.
naa peru satya hyd.lo cipla lo panichestunnanu
maa naanna gaaru telgu pandtulu, inka cheppalante telugu maastaaru.
ala naaku telugante makkuva ekkuva.
ekkuva aksharalu unna bhasha telugu.
ee bhaasha goppadanam andariki telupu.
prati bhaavaaniki indulo udi oka padam.
anduke telugulo maatladadam, potladam ati sulabham.
edo saradaga raasaanu
tappulu untey
kshantavyunni
satya.
abba nijamga telugu bhasha
abba nijamga telugu bhasha ante prema vunnavaru chalaaa arudu anukunnanu.. konni sarlu edaina cheyyali ani uthsaham, konni sarlu ela cheyali ani alochana...
annintiki full stop pettindi etelugu.org..
telugu bhasha ante nalaage chala mandiki preethi ani thelisindi , chala santhosham..
naku veelu ainantha varaku telugu vallatho telugu lone matladuthanu..
nenu australia lo vunna naa babu ki telugu rayatam, chadavatam tho saha vemana, sumathi sathakalu lantivi cheppali annade naa korika.. ela ainaa pillalu gala vallu prema tho patu bhasha nu kuda panchandi...
మీ శ్రేయోభిలాషి,
సుష్మ
చక్రవర్తి
చక్రవర్తి గారు బాగు బాగు, భలే శెలవిచారు
ఇట్లు
మధు
మీ అందరికీ
మీ అందరికీ ఈ-తెలుగుకి స్వాగతం.
తెలుగులో వ్రాస్తే బాగుంటుంది.
అవసరమైన పరికరాలు, తెలుగులో ఎలా వ్రాయాలి అన్న విషయాలు వివరంగా ఇక్కడ ఉన్నాయి కదా.
ఇంక ఆలస్యమెందుకు. ఉపక్రమించండి.
పద్మనాభం దూర్వాసుల
www. telugugreetings.fotorima.com