పాపం పక్షులు

ఉదయ్యాన్నే నిద్ర లేచి రొజు లానే ఈ రొజు కూడ ఇళ్ళు చిమ్ముతూ వాకిలి లొ దండెం మీద ఉన్న బూజు చూసి ఉగాది నాడే కదా బూజులు దులిపింది .అప్పుడే మళ్ళి ఏంటి అనుకుంటూ ఆ బూజు ని తీసెసాను.తర్వాత బట్టలు ఆరేస్ఠు ఉంటే ఒక పక్షి అటు ఇటు తిరుగుతొంది. మొదలు నాకుఅర్ధం కాలేదు. చూడగా చూడగా తెలిసిన విషయం ఏమిటంతే పొద్దున్న నేను దులిపిన బూజు ఆ పక్షి కట్టుకున్న గూడు అని.పాపం అనిపించింది.అనవసరం గా ఒక పక్షి నివాసం చెడగొట్టానేమొ అని.

బాధతొ
స్వాతి.