blog

blog కి తెలుగు పదమ్ ...అబ్బా..తెలుగులో పద పక్కన సున్నా ఎలా చుట్టాలమ్డి? అబ్బా...మళ్ళీ తప్పులు...అస్సలు తెలుగు స్పెల్ చెకర్ కుదరదా?

'పద' పక్కన

'పద' పక్కన చిన్న "m" రాస్తే "పదమ్", పెద్ద "M" రాస్తే "పదం" పడుతుంది. పదమ్ అని రాసే దగ్గర కాస్త తికమక ఉంది. కొన్ని ఎడిటర్లు padam అనిగానీ padam^ అనిగానీ టైపు చేస్తే చాలు, "పదమ్" అని రాస్తాయి. మరి కొన్నిటిలో padam&^ అని కొట్టందే "పదమ్" అని రాయవు. ఈ రెండో రకం ఎడిటర్లలో padam అని టైపు కొట్టినా పదం అనే రాస్తాయి

blog = బ్లాగు

blog = బ్లాగు

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer