మా ఆఫీసు యొక్క తెలుగు మేగజైన్ "అంకురం" ఎడిటర్ భాస్కర్ గారిని అడిగాను. "విషయసామగ్రిని రూపొందించడం" అనగా content creation అని చెప్పరు. కొంచెం కష్టం గా కనిపించిన, ఇది సరైన అనువాదం.
"విషయసామగ్రిని సృష్టించడం" అనేది కూడా బాగానే ఉంటాది.
"విషయం సృష్టించు" బానేవుంది. పైవాటిలో అదే నయం. ఈ "కంటెంట్" అనే మాటతో పెద్ద ఇబ్బందే! వికీపీడియాలో 'విషయం' అని అనేక చోట్ల రాసాను. కానీ అదే మాటను వేరే చోట్ల రాయవలసి వచ్చేసరికి (ఉదా: సబ్జెక్ట్) ఆలోచనలో పడ్డాను. ఈమధ్య "కంటెంటు" అనే రాయడం మొదలు పెట్టాను. ఇదీ, ఇలాంటి మరికొన్ని పదాల మీదా, చర్చ జరగాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు నాకు తోచిన పదాలు కొన్ని.. టెక్స్ట్ (గద్యం అని కొన్ని చోట్ల రాసి, టెక్స్టుకు స్థిరపడ్డాను), పార్టిసిపెంట్ :) (పాల్గొనువారు!?), కాంట్రిబ్యూషన్ (సమర్పణ అని రాసాను గానీ అంత బాగున్నట్టు తోచదు!), ఓనర్‌షిప్ :)
విషయసృష్టి అనేది క్లుప్తంగా ఉందికానీ, content అంటే విషయం కాదేమో. Subject అంటే విషయం. Content కి విషయసామాగ్రి సరిపోయినట్లే ఉన్నా, Reference ను ఏమనాలి మరి? విషయసంపత్తి అనా? తాడేపల్లిగారు ఈ విషయాల్లో దిట్ట. వ్యక్తిగతంగా ఎరిగినవారెవరైనా వారిని తీసుకురాగలిగితే మంచి జరుగుతుందని అనుకుంటున్నాను.
వీవెన్‌కు ఒక విజ్ఞాపన... ఏమిటంటే, Create content కు తెలుగు అనువాదం ఏ సందర్భంలో వాడదలచుకొన్నారో వివరించగలిగితే ఈ పదం సూచించడానికి మరిన్ని ఆలోచనలు వస్తాయి.
-- రానారె [ http://yarnar.blogspot.comhttp://mynoice.blogspot.com ]
మీరు కాన్‌ఫిగర్ చెసిన మెను ఐటములొ, ఒక చోట, "కొత్త విషయం రాయండి" అని ఉన్నది. అందుకు బదులుగా, "క్రొత్త విషయం" అని క్లుప్తంగా మార్పు చేస్తే ఏలా ఉంటుందో ఆలోచించగలరు.
గమనిక: క క్రింద ర వత్తు మరచి పొవలదు
అంతేగాక, "రాయండి" అనునది సరియైన పదము కాదు కనుక, "వ్రాయండి" అని మార్పు చేయగలరు
Contentకి సంగతి సరిపోతుందేమో. వ్యవహారంలో ఈ పదాన్ని Matter అన్న పదానికి ఎక్కువగా వాడతాము. Content, Matter రెండూ చాలా దగ్గర పదాలే కదా. Create Content - సంగతి సృష్టి అనవచ్చేమో.
సామగ్రి లేదా విషయసామగ్రి కూడా బావుంది. వేరే ఎక్కడా ఉపయోగించం కాబట్టి దీన్ని Content అన్న పదానికి వాడుకోవచ్చు.
(1) matter, నా. పదార్ధం, విషయం, ఆలోచనకి కావలసిన విషయం, భావం, సరుకు, ద్రవ్యం,
eg. printed matter = ముద్రించిన విషయం
eg. what is the matter? = విషయం ఏమిటి?
eg. this is serious matter = ఇది జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం
eg. dark matter = కృష్ణ పదార్ధం
eg. crystalline matter = స్పటిక పదార్ధం --> స్పటికార్ధం
eg. colloidal matter = జిగురు పదార్ధం --> జిగార్ధం
(2) content, నా. విషయం, సారం, సరుకు, విషయాన్ని సూచించే పదార్ధం లేదా విషయార్ధం
eg. Table of contents = విషయ సూచిక
eg. Contents of a box = పెట్టెలో సరుకులు/సరుకు
(3) create, క్రి. = నిర్మించు, సృష్టించు, సృజించు, ఏర్పాటు చేయు, ఆవిష్కరించు, తయారు చేయు
(4) create content --> విషయాన్ని తయారు చెయ్యి (లేదా విషయార్ధాన్ని తయారు చెయ్యి)
Dear Friends,
I am a new member and I am yet to acquire skills in typing in Telugu. I am not at ease to read Telugu Vakyalu typed out in English and hence I am typing in English language itself. I may kindly be excused for the present. I shall learn to type in Telugu quite soon to over come this difficulty.
"Create Content" obviously refers to creating something "new" Veeven has said "Vishayam Srishtinchu" did not give him satisfaction. Perhaps, it was because, this padabandham does not bring out "Kottadanam" that is intrinsic in the English phrase "Create Content".
Further, "Create Content" is an Imperative Sentence (i.e., in the form of an order). It may go well with the culture of English language, but not with that of Telugu. When we see "Ekkuta" or "Diguta" on the stair cases in a railway station or Bus stand, we are happier than when see "Ekku", or "Digu". What I mean is "Vishaya Srishti" (in the noun form) is better than "Vishayanni Srishtinchu" (in the verbal form) Moreover, Vishaya Sristhi is crisp than "Vishayanni Srishtinch". Shall I suggest "KottaVishaya nirmanam"?
Please, drop out "Kra Ravadi". Why shall we write Kra-ravadi when no one, not even professors of Telugu language call it "KROTTA"?
I am very happy that there is a forum to discuss on coining new words in Telugu here. And it is not left to the mercy of Pundits! If coining new words are left to Pundits, the language is instantly killed because what they create can never be spoken!
My humble suggestion to one and all is that there can be translation of a sentence into another language but, there cannot be translation of a word into another language. There can only be creation/coining of words to suit the style of our language. So, if a word/phrase is in the form of order in a foreign language, it can take the form of noun in Telugu. It brings in a native auroma and also it might be crisp.
I am afraid, I ventured too much on my first post. I have been waiting to vent my feelings on coining of words in Telugu for so many years and now that I got an opportunity, I could not stop my own voice.
bhavadeeyudu,
BHA.RAVI
(My Pen name is BHA - Ravi , Bha being HRASWA not Deergha)
Hai Aditya
I was at the Hyd Book Fair and saw this event. Today I registered myself and am posting reply to your message. I desperately wanted to upload my message in Telugu but am not able to do it. I have used "Telugu Lipi" and tried copying the Telugu Fonts here, but it is copying as trash. Someone please guide me on this. HOw to type my message in Telugu in the message board?
sirish
"కొత్త
"కొత్త విషయం వ్రాయి" అంటే ఎలా ఉంటుంది.
విషయసృష్ట
విషయసృష్టి
http://oremuna.com/blog
విషయం
విషయం సృష్టించు - బాగానే ఉందనుకొంటా
సత్యసాయి
మా ఆఫీసు
మా ఆఫీసు యొక్క తెలుగు మేగజైన్ "అంకురం" ఎడిటర్ భాస్కర్ గారిని అడిగాను. "విషయసామగ్రిని రూపొందించడం" అనగా content creation అని చెప్పరు. కొంచెం కష్టం గా కనిపించిన, ఇది సరైన అనువాదం.
"విషయసామగ్రిని సృష్టించడం" అనేది కూడా బాగానే ఉంటాది.
భాస్కర్
"విషయం
"విషయం సృష్టించు" బానేవుంది. పైవాటిలో అదే నయం. ఈ "కంటెంట్" అనే మాటతో పెద్ద ఇబ్బందే! వికీపీడియాలో 'విషయం' అని అనేక చోట్ల రాసాను. కానీ అదే మాటను వేరే చోట్ల రాయవలసి వచ్చేసరికి (ఉదా: సబ్జెక్ట్) ఆలోచనలో పడ్డాను. ఈమధ్య "కంటెంటు" అనే రాయడం మొదలు పెట్టాను. ఇదీ, ఇలాంటి మరికొన్ని పదాల మీదా, చర్చ జరగాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు నాకు తోచిన పదాలు కొన్ని.. టెక్స్ట్ (గద్యం అని కొన్ని చోట్ల రాసి, టెక్స్టుకు స్థిరపడ్డాను), పార్టిసిపెంట్ :) (పాల్గొనువారు!?), కాంట్రిబ్యూషన్ (సమర్పణ అని రాసాను గానీ అంత బాగున్నట్టు తోచదు!), ఓనర్‌షిప్ :)
ఈ చర్చకు ఇది మంచి వేదిక అనుకుంటా.
కొత్త
కొత్త విషయం రాయండి
కందర్ప
కందర్ప కృష్ణ
- నవీన విషయ సృష్టి -
http://telugutheepi.blogspot.com/
విషయసృష్ట
విషయసృష్టి అనేది క్లుప్తంగా ఉందికానీ, content అంటే విషయం కాదేమో. Subject అంటే విషయం. Content కి విషయసామాగ్రి సరిపోయినట్లే ఉన్నా, Reference ను ఏమనాలి మరి? విషయసంపత్తి అనా? తాడేపల్లిగారు ఈ విషయాల్లో దిట్ట. వ్యక్తిగతంగా ఎరిగినవారెవరైనా వారిని తీసుకురాగలిగితే మంచి జరుగుతుందని అనుకుంటున్నాను.
వీవెన్‌కు ఒక విజ్ఞాపన... ఏమిటంటే, Create content కు తెలుగు అనువాదం ఏ సందర్భంలో వాడదలచుకొన్నారో వివరించగలిగితే ఈ పదం సూచించడానికి మరిన్ని ఆలోచనలు వస్తాయి.
-- రానారె [ http://yarnar.blogspot.com http://mynoice.blogspot.com ]
సభ్యులకు
సభ్యులకు లేదా అడ్మినిస్ట్రెటరుకు
మీరు కాన్‌ఫిగర్ చెసిన మెను ఐటములొ, ఒక చోట, "కొత్త విషయం రాయండి" అని ఉన్నది. అందుకు బదులుగా, "క్రొత్త విషయం" అని క్లుప్తంగా మార్పు చేస్తే ఏలా ఉంటుందో ఆలోచించగలరు.
గమనిక: క క్రింద ర వత్తు మరచి పొవలదు
అంతేగాక, "రాయండి" అనునది సరియైన పదము కాదు కనుక, "వ్రాయండి" అని మార్పు చేయగలరు
ఇట్లు,
భవదీయుడు,
దా.శ్రీ.క.చ
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
brahmabraahmii వ్రా
brahmabraahmii
వ్రాయటం అని, క్రొత్త అని రాయాలని నిర్ణయించుకుంటే అంతే అనవచ్చా అంతియే గాక అని రాయాలా
సభ్యులకు, న
సభ్యులకు,
నా అభిప్రాయం ఏమంటే, "విషయం" అన్న పదాన్ని చాలా రకాలుగా వాడుతారు. "సమాచారం" అన్నది దగ్గరి పదమేమో ఆలోచించండి.
భవదీయుడు,
వికటకవి
- రచన
- రచన తయారి
- రచన కల్పించడం
- రచన రాయడం
ఇవి ఎలాగున్నవి?
అనిల్ అట్లూరి
"Create content"కి
"Create content"కి నా ద్వారా తన మాటలను పఓపిన బుడ్డిగ సుబ్బరాయన్ ఇక లేరు.
వారి గురించి ఆంద్ర జ్యోతిలో ..
http://www.andhrajyothy.com/archives/archive-2007-10-2/editshow.asp?qry=...
అనిల్ అట్లూరి
భావజాలాన్ని సృష్టించండి
భావజాలాన్ని సృష్టించండి
Contentకి సంగతి సరిపోతుందేమో.
Contentకి సంగతి సరిపోతుందేమో. వ్యవహారంలో ఈ పదాన్ని Matter అన్న పదానికి ఎక్కువగా వాడతాము. Content, Matter రెండూ చాలా దగ్గర పదాలే కదా. Create Content - సంగతి సృష్టి అనవచ్చేమో.
సామగ్రి లేదా విషయసామగ్రి కూడా బావుంది. వేరే ఎక్కడా ఉపయోగించం కాబట్టి దీన్ని Content అన్న పదానికి వాడుకోవచ్చు.
నాకు తోచిన సలహాలు, నాలుగు
నాకు తోచిన సలహాలు, నాలుగు అంచెలలో:
(1) matter, నా. పదార్ధం, విషయం, ఆలోచనకి కావలసిన విషయం, భావం, సరుకు, ద్రవ్యం,
eg. printed matter = ముద్రించిన విషయం
eg. what is the matter? = విషయం ఏమిటి?
eg. this is serious matter = ఇది జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం
eg. dark matter = కృష్ణ పదార్ధం
eg. crystalline matter = స్పటిక పదార్ధం --> స్పటికార్ధం
eg. colloidal matter = జిగురు పదార్ధం --> జిగార్ధం
(2) content, నా. విషయం, సారం, సరుకు, విషయాన్ని సూచించే పదార్ధం లేదా విషయార్ధం
eg. Table of contents = విషయ సూచిక
eg. Contents of a box = పెట్టెలో సరుకులు/సరుకు
(3) create, క్రి. = నిర్మించు, సృష్టించు, సృజించు, ఏర్పాటు చేయు, ఆవిష్కరించు, తయారు చేయు
(4) create content --> విషయాన్ని తయారు చెయ్యి (లేదా విషయార్ధాన్ని తయారు చెయ్యి)
విషయ వితరణం చెయ్యి.
విషయ వితరణం చెయ్యి.
Vishaya srushteekarana ante
Vishaya srushteekarana ante yela untundo aalochinchandi.
Dear Friends, I am a new
Dear Friends,
I am a new member and I am yet to acquire skills in typing in Telugu. I am not at ease to read Telugu Vakyalu typed out in English and hence I am typing in English language itself. I may kindly be excused for the present. I shall learn to type in Telugu quite soon to over come this difficulty.
"Create Content" obviously refers to creating something "new" Veeven has said "Vishayam Srishtinchu" did not give him satisfaction. Perhaps, it was because, this padabandham does not bring out "Kottadanam" that is intrinsic in the English phrase "Create Content".
Further, "Create Content" is an Imperative Sentence (i.e., in the form of an order). It may go well with the culture of English language, but not with that of Telugu. When we see "Ekkuta" or "Diguta" on the stair cases in a railway station or Bus stand, we are happier than when see "Ekku", or "Digu". What I mean is "Vishaya Srishti" (in the noun form) is better than "Vishayanni Srishtinchu" (in the verbal form) Moreover, Vishaya Sristhi is crisp than "Vishayanni Srishtinch". Shall I suggest "KottaVishaya nirmanam"?
Please, drop out "Kra Ravadi". Why shall we write Kra-ravadi when no one, not even professors of Telugu language call it "KROTTA"?
I am very happy that there is a forum to discuss on coining new words in Telugu here. And it is not left to the mercy of Pundits! If coining new words are left to Pundits, the language is instantly killed because what they create can never be spoken!
My humble suggestion to one and all is that there can be translation of a sentence into another language but, there cannot be translation of a word into another language. There can only be creation/coining of words to suit the style of our language. So, if a word/phrase is in the form of order in a foreign language, it can take the form of noun in Telugu. It brings in a native auroma and also it might be crisp.
I am afraid, I ventured too much on my first post. I have been waiting to vent my feelings on coining of words in Telugu for so many years and now that I got an opportunity, I could not stop my own voice.
bhavadeeyudu,
BHA.RAVI
(My Pen name is BHA - Ravi , Bha being HRASWA not Deergha)
Hai Aditya I was at the Hyd
Hai Aditya
I was at the Hyd Book Fair and saw this event. Today I registered myself and am posting reply to your message. I desperately wanted to upload my message in Telugu but am not able to do it. I have used "Telugu Lipi" and tried copying the Telugu Fonts here, but it is copying as trash. Someone please guide me on this. HOw to type my message in Telugu in the message board?
sirish
hai my dear telugu
hai
my dear telugu speaking friends this sindu, i had enter into e-learning to improve my telegu......