వర్డ్‌ప్రెస్ తెలుగీకరణ

లక్ష్యం: బ్లాగింగ్ ఉపకరణం వర్డ్‌ప్రెస్ యొక్క తెలుగీకరణకి తోడ్పడటం

వర్డ్‌ప్రెస్ స్థానికీకరణలో పాల్గొనడానికి వర్డ్‌ప్రెస్ తెలుగు అనువాదకుల జట్టులో చేరండి.

వర్డ్‌ప్రెస్.కామ్ అనువాదాలని translate.wordpress.com సైటులో చేయవచ్చు.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer