స్థానికీకరణ

స్థానికీకరణ అంటే కంప్యూటర్ ఉపకరణాలను స్థానిక భాషలలోనికి అనువదించడాన్ని స్థానికీకరణ అంటారు. స్థానికీకరణలో కేవలం అనువాదం మాత్రమే కాకుండా తేదీలు, సంబోధనలు, లాంటివాటిని స్థానిక పద్ధతులకి అనుగుణంగా మార్చడం వంటివి ఉంటాయి.

తెలుగులో స్థానికీకరణకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి, telugu-l10n గుంపులో చేరండి.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer