ఈ కార్యకలాపం యొక్క ముఖ్య ఉద్దేశం కంప్యూటర్ మరియు జాల ఉపకరణాలు తెలుగులో అందుబాటులో ఉండేలా వాటి స్థానికీకరణకి తోడ్పడటం
చాలా కొద్ది సంఖ్యలో తెలుగు కంప్యూటర్ ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలోనూ అనువాదాల నాణ్యత ఆశించిన స్థాయిలో లేదు. అనేక ఓపెన్‌సోర్సు (బహిరంగాకర) ప్రాజెక్టులు తమ ఉపకరణాల స్థానికీకరణకై ఔత్సాహికులని ఆహ్వానిస్తున్నాయి. వీటిలో తెలుగుకి సంబంధించిన పాల్గోలు ఆశించిన స్థాయిలో లేదు.
కొత్త ఉపకరణాలు వచ్చేకొద్దీ మరియు ఉన్న ఉపకరణాలలో కొత్త సౌలభ్యాలు వచ్చే కొలదీ స్థానికీకరణ అవసరం ఉంటూనే ఉంటుంది. స్థానికీకరణ అనేది ఒక్కరు చేసినా సరిపోదు, ఒక్కసారి చేసినా సరిపోదు.
ఇటీవలి వ్యాఖ్యలు
3 గంటలు 2 నిమిషాలు క్రితం
3 గంటలు 3 నిమిషాలు క్రితం
6 గంటలు 47 నిమిషాలు క్రితం
4 వారాలు 5 రోజులు క్రితం
5 వారాలు 54 నిమిషాలు క్రితం
5 వారాలు 16 గంటలు క్రితం
7 వారాలు 6 రోజులు క్రితం
9 వారాలు 6 రోజులు క్రితం
9 వారాలు 6 రోజులు క్రితం
11 వారాలు 2 రోజులు క్రితం